No.1 Short News

MAHATHI NEWS
శ్రావణి హాస్పిటల్ నందు ఉచిత మెడికల్ క్యాంప్…
ఈనెల 26వ తేదీ అనగా ఆదివారం రిపబ్లిక్ డే సందర్భంగా మార్కాపురం పట్టణంలోని శ్రావణి హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు, మహిళలకు ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడును. ఈ క్యాంపు నందు ఓపి మరియు స్కానింగ్ ఉచితముగా చూడబడును. అదేవిధంగా రిపబ్లిక్ డే రోజు బుక్ చేసుకున్న గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ మరియు నార్మల్ డెలివరీ కి అయిన బిల్లు మొత్తం నందు 30% రాయితీ.
Latest News
24 Jan 2025 21:11 PM
0
39