మన మంచి ప్రభుత్వం లో మరో కార్యక్రమం - డా|| - గొట్టిపాటి లక్ష్మి

newsread.in

Admin
మన మంచి ప్రభుత్వం లో మరో కార్యక్రమం - డా|| - గొట్టిపాటి లక్ష్మి
రైతుల సంక్షేమం ద్యేయంగా గోకుల్ షెడ్యూల్ ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో పాడి పరిశ్రమ ద్వారానే ఎక్కువ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మన కుటుంబాలకు ఈ గోకులం షెడ్ లు ఎంతో మేలు చేస్తాయని వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని డాక్టర్ లక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమం లో దర్శి మండలం మరియు బసిరెడ్డి పల్లి గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న నాయకులు, మహిళలు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Local Updates
10 Jan 2025 21:09 PM
4
37