newsread.in

P.Prakash
మన ఊరు మన సంక్రాంతి సంబరాలు
కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాల గ్రామంలో డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ మెమోరియల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పూటి లాగుడు బల ప్రదర్శన పోటీలు విశేషంగా ఆ కట్టుకున్నాయి అవనిగడ్డ నియోజకవర్గ టిడిపి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు రైతు సోదరులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు పండగ సందర్భంగా సొంత గ్రామాలకు వచ్చిన వారు సందడి చేశారు
View More
Local Updates
14 Jan 2025 23:16 PM
1
10

newsread.in

Admin
దర్శి లో ముగ్గులపోటీల్లో డ్రోన్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణ
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో సంక్రాతి - సంబరాలు లో బాగంగా ఈరోజు దర్శి పట్టణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన మహిళలకు ఆటల పోటీలకు సంబందించిన డ్రోన్ విజువల్స్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.
View More
Latest News
13 Jan 2025 23:52 PM
3
34

newsread.in

Admin
పార్టీ కార్యకర్త మృతి పట్ల నివాళులు అర్పించిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి
తాళ్లూరు మండలం దోసకాయల పాడు గ్రామములో పార్టీ కార్యకర్త Y జనార్ధన్ రెడ్డి తండ్రి మృతి చెందగా ఆర్పిస్తున్న ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు,దర్శి ఎంఎల్ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కార్యకర్త ఇంటికి వెళ్లి నివాళి అర్పించారు.
View More
Latest News
13 Jan 2025 23:32 PM
2
36

newsread.in

Admin
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి కి పోటెత్తిన జనం
హైదరాబాద్-విజయవాడ హైవే పై సంక్రాంతి సందడి టోల్ ప్లాజా వద్ద కిలో మీటర్ల మేర భారీగా స్తంభించిన ట్రాఫిక్
Latest News
13 Jan 2025 22:34 PM
1
37

newsread.in

Asma
నారావారి పల్లెలో చంద్రబాబు సంక్రాంతి సంబరాలు
నారావారిపల్లెలో ప్రజలతో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు. మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించిన సీఎం చంద్రబాబు గారు, కుటుంబ సభ్యులు.
View More
Latest News
13 Jan 2025 14:41 PM
1
43

newsread.in

Admin
దర్శి లో గొట్టిపాటి లక్ష్మీ రాకతో అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
దర్శి లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం లో దర్శి నియోజకర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మహిళలకు ఆటల పోటీలు ప్రారంభించారు. ఈ సంక్రాంతి సంబరాలకు గొట్టిపాటి లక్ష్మీ రావడం తో ఉత్సవ భరిత వాతావరణంలో ఉల్లాసవంతంగా పెద్ద ఎత్తున దర్శి లో మహిళలతో సంక్రాంతి శోభ సంతరించుకున్నది.
View More
Latest News
13 Jan 2025 14:03 PM
4
57

newsread.in

Asma
శ్రీ గౌతమి విద్యాసంస్థల సిల్వర్ జూబ్లీ వేడుకలు అందరు ఆహ్వానితులే
25 సంవత్సరలలో విద్యారంగంలో విశిష్ట సేవలందించిన శ్రీ గౌతమి విద్యాసంస్థ చైర్మన్ గా లక్షలాదిమంది విద్యార్థిని విద్యార్థుల తో మమేకమై సాగుతున్న ప్రయాణంలో అందరినీ ఒకేసారి ఒకే వేదికపై తీసుకురావాలి యోగక్షేమాలు తెలుసుకోవాలి అనే అభిలాశతో అద్దంకి రోడ్డు లో గల గౌతమి వారి సంస్కృతి విద్యాలయంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు జనవరి *26 , 27 వతేది లో* అట్టహాసంగా నిర్వహించడం జరుగుతుంది అని చైర్మన్ కనుమర్ల గుండారెడ్డి తెలిపారు.
View More
Latest News
13 Jan 2025 11:39 AM
1
36

newsread.in

Admin
Chandrababu: దావోస్‌కు వెళ్లే చంద్రబాబు టీమ్ లో ఎవరెవరుంటారంటే...!
ఈ నెల 20 నుంచి 24 వరకూ సీఎం దావోస్ లో పర్యటన ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు సీఎం బృందంలో మొత్తం 9 మంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకూ దావోస్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సులో చంద్రబాబు నేతృత్వంలో తొమ్మిది మంది బృందం పాల్గొననుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అక్కడ ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీఈఓలతో సమావేశమవుతారు.
View More
Breaking News
13 Jan 2025 10:02 AM
0
34

newsread.in

Admin
ప్రముఖ 10 మంది ముస్లిం స్వాతంత్ర సమరయోధుల వెబ్ సిరీస్: ప్రముఖ రచయిత గౌ|| విజయేంద్ర ప్రసాద్
ప్రముఖ సినీ రచయిత ప్రస్తుత రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ ప్రచురించిన ముస్లిం స్వాతంత్ర సమరయోధుడు కాలమానాన్ని ఈరోజు హైదరాబాదు లోని వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యత కొరకు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి చేస్తున్న సేవ మాటల్లో వర్ణించలేనిది. ఈ పవిత్రమైన కార్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా & దేశ వ్యాప్తంగా విస్తరింపచేయాలని ఆయన ఫరూక్ షిబ్లీ ని కోరారు.
View More
Breaking News
13 Jan 2025 09:57 AM
0
29

newsread.in

Admin
భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ.
ప్రకాశం జిల్లా ప్రజలందరికీ ఈ సంక్రాంతి ప్రతి ఇంట ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సిరిసంపదలతో భోగి భాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ బంధు మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ, అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
View More
Latest News
13 Jan 2025 09:53 AM
1
29

newsread.in

Admin
గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేసిన...మారెళ్ల వెంకటేశ్వర్లు.........
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కడియాల లలిత సాగర్ గారి ఆదేశాలతో దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో గోకులం షెడ్ ని ప్రారంభించిన ఒంగోలు పార్లమెంటు ఉపాధ్యక్షులు మారెళ్ళ వెంకటేశ్వర్లు....ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుంది అని తెలియపరచడానికి ఇది ఒక నిదర్శనం అంతేకాకుండా దర్శి నియోజకవర్గంలో మన ప్రియతమ నేత శ్రీమతిగొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి పథకాల కు శ్రీకారం చుట్టడం జరిగింది పల్లెపండగ కార్యక్రమం కానీ.. గ్రామాల్లో సిసి రోడ్లు వేయటం అలాగే గోకులం షెడ్ లు నిర్మించడం . అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురం గ్రామంలో మారెళ్ళ నారాయణమ్మ నిర్మించిన గోకులం షెడ్ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది..... ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ మరి గ్రామ సర్పంచ్ కర్నా సుబ్బులు స్థానిక నేతలు పాల్గొన్నారు
View More
Latest News
13 Jan 2025 09:51 AM
2
25

newsread.in

Admin
అసిస్ట్ ఫౌండేషన్ 50 వసంతాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గొట్టిపాటి లక్ష్మి
Assist ఫౌండేషన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ శుభాకాంక్షలు తెలియజేసారు.. ఈ 50 సంవత్సరాలు తిరుగులేని అంకితభావంతో మీరు చేసిన సేవలు అందరికీ ఆదర్శప్రాయం, అని వారిని కొనియాడారు.
View More
Latest News
13 Jan 2025 09:33 AM
1
25

newsread.in

Admin
తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు, ఇంటికొచ్చే పాడి పంటలు, కమ్మనైన పిండివంటలు, చలికాచే భోగి మంటలు, సంతోషంగా కొత్త జంటలు, ఏటేటా సంక్రాంతి ఇంటింటా కొత్త కాంతి, అందరికీ భోగి శుభాకాంక్షలు.
View More
Breaking News
13 Jan 2025 09:26 AM
1
23

newsread.in

Admin
గొట్టిపాటి లక్ష్మీ చేతుల మీదుగా దర్శి లో షార్ట్ న్యూస్ యాప్ ఆవిష్కరణ.
ప్రముఖ మోటివేటర్ బిఎస్ఆర్ న్యూస్ చైర్మన్ సాధిక్ సతీమణి అస్మా ఆధ్వర్యంలో న్యూస్ రీడ్ అనే లేటెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ షార్ట్ న్యూస్ యాప్ ను ఈరోజు దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ ప్రస్తుతం డిజిటల్ యుగంలో షార్ట్ న్యూస్ యాప్ లు కీలకపాత్ర పోషిస్తున్నాయని, క్షణాల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం యాప్ ద్వారా సాధ్యమవుతుందని ఒక మహిళగా ధైర్యం చేసి న్యూస్ యాప్ ను స్టార్ట్ చేయడం అభినందనీయం అన్నారు. అనంతరం న్యూస్ రీడ్ యాప్ ను బటన్ నొక్కి ఇన్స్టాల్ చేశారు.
View More
Breaking News
10 Jan 2025 22:34 PM
5
40

newsread.in

Admin
మన మంచి ప్రభుత్వం లో మరో కార్యక్రమం - డా|| - గొట్టిపాటి లక్ష్మి
రైతుల సంక్షేమం ద్యేయంగా గోకుల్ షెడ్యూల్ ప్రారంభించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో పాడి పరిశ్రమ ద్వారానే ఎక్కువ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మన కుటుంబాలకు ఈ గోకులం షెడ్ లు ఎంతో మేలు చేస్తాయని వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని డాక్టర్ లక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమం లో దర్శి మండలం మరియు బసిరెడ్డి పల్లి గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న నాయకులు, మహిళలు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
View More
Local Updates
10 Jan 2025 21:09 PM
4
34
Refresh Page

News Categories

  • All Categories
  • Latest News
  • Motivation
  • Crime News
  • Local Ads
  • Entertainment
  • Local Updates
  • Sports News
  • Education
  • Business Promotions
  • Politics
  • Breaking News
  • Install App
    | newsread.in

    Install App

    Install App
    Cancel