No.1 Short News

Asma
త్వరలో దర్శి కి అన్నా క్యాంటీన్.. గొట్టిపాటి లక్ష్మీ గట్టి ప్రయత్నం
దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అమరావతి లో ఆంధ్రప్రదేశ్ పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ ని వారి ఛాంబర్ లో కలిసి దర్శి నియోజకవర్గ అభివృద్ధి, దర్శి లో నిలిచి పోయిన అన్న క్యాంటిన్ సమస్యలు మంత్రి కి వివరించారు. వెంటనే స్పందించిన మంత్రి నారాయణ దర్శి మున్సిపాలిటీకి కొంత నిధులు మంజూరు చేస్తాను అని అన్నా క్యాంటిన్ కూడ త్వరలో ప్రారంభించుటకు తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కి లక్ష్మీ కృతజ్ఞతలు తెలియజేసారు
Latest News
28 Jan 2025 21:22 PM
2
21