No.1 Short News

Newsread
దర్శి లో నేడే దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీకి గుర్తింపు శిబిరం
జిల్లా పరిపాలనా యంత్రాంగం సహకారం తో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆద్వర్యం లో దివ్యాంగులకు, వృద్దులకు చేతికర్ర, చంకకర్ర, వీల్ చైర్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు లాంటి ఉపకరణాలు పంపిణీ చేసేందుకు గుర్తింపు శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. లబ్ధిదారులను గుర్తించి పంపిణీ తేదీ ప్రకటించనున్నారు. అర్హులు సదరం పత్రం, రేషన్, ఆధార్, ఇన్ కం, యూనిక్ డిసైబుల్ కార్డు జీరాక్స్ కాపీలు రెండు పాస్ ఫోటోలు తీసుకురావాలని సూచించారు.
Latest News
31 Jan 2025 07:20 AM
2
40