![](panel/news_image/news_img251_image.png)
![](images/logo.png)
No.1 Short News
Newsreadఫిబ్రవరి 5 న వైసీపీ ఫీజు పోరుబాటకు పిలుపు, పోస్టర్ ఆవిష్కరణ
ఫిబ్రవరి 5 న వైఎస్ఆర్ సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం పోరాటం చేయబోతుంది. ఇప్పటివరకు 3900 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు తో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని ఆందోళన చేపట్టనున్నారు. ఈమేరకు ప్రకాశం జిల్లా వైసిపి శ్రేణులకు బూచేపల్లి పిలుపునిచ్చారు.
Latest News
31 Jan 2025 07:28 AM