

No.1 Short News
Newsreadదర్శి లో విభిన్న ప్రతిభావంతుల మరియు వృద్దులకు ఉపకరణాలు గుర్తింపు శిబిరం.
ఈనెల 27 నుండి 31 వరకు అలింకో సంస్థ, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ప్రత్యేక శిబిరాలు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటి ఐన్‌స్టీన్, న్యూటన్, లూయిస్ బ్రెయిలీ, ఇలా ఎవరి జీవితాన్ని తీసుకున్నా స్ఫూర్తి ఎగసిపడుతుంది, వారంతా పట్టుదలకు మారుపేరు, కఠోర శ్రమకు, ఆదర్శ జీవితాలకూ వన్నెలద్దిన వారు, సభ్య సమాజం నుంచి ఎన్ని ఈసడింపులు ఎదురైనా ఆత్మవిశ్వాసమే ఊపిరిగా అనితర సాధ్యమైన మార్గంలో పయనిస్తూ నూతన శకానికి నాంది పలికిన వారు, వికలాంగులే అయినప్పటికీ వారు కొత్త ఊపిరిలూదారు శ్రమిస్తే అసాధ్యమైనదంటూ ఏదీ లేదని నిరుపిస్తూ ‘విభిన్న ప్రతిభావంతులు’గా నిలుస్తున్నారు అన్నారు. ఇలాంటి శిబిరాలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Local Updates
31 Jan 2025 15:22 PM