No.1 Short News
Newsreadబాలీవుడ్ హాస్యనటుడు జానీలీవర్ తో కపురం శ్రీనివాసరెడ్డి
బాలీవుడ్ లో ప్రముఖ హాస్య నటుడు జానీ లీవర్ దర్శి లో తమ బంధువుల వివాహ కార్యక్రమం కి రావడం జరిగింది. ఈ సందర్భంగా పుర ప్రముఖులు కపురం శ్రీనివాసరెడ్డి తో ముచ్చటించారు, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సొంతగడ్డపై అనుభూతులను పంచుకున్నారు. అలాగే దర్శి గురించి ప్రత్యేకంగా చర్చించారు.
Local Updates
31 Jan 2025 18:59 PM