No.1 Short News
Newsreadడీఎస్సీ నోటిఫికేషన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేశ్ కీలక ప్రకటన
AP DSC | ఏపీ నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీపై ఏపీ సీఎం, మానవవనరుల శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోపే టీచర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు.
Latest News
01 Feb 2025 10:11 AM