No.1 Short News
Newsreadముస్లింలపై తప్పుడు కథనాలు మానండి! - అక్బర్ బాషా
ముస్లింలపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ, జమాఅతె ఇస్లామీ హింద్ పై వచ్చిన అవాస్తవ వార్తలను ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ముహమ్మద్ అక్బర్ బాషా తప్పుబట్టారు. అలాగే వరంగల్ కు చెందిన జక్రియాను ఉగ్రవాదిగా నిర్ధారించి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలు చేశాయి. కానీ NIA అతడిని నిర్దోషి అని తేల్చివిడుదలచేసింది. దుష్ప్రచారం చేసిన పత్రికలు ఇప్పుడేం సమాధానం చెప్తాయి? అతను సమాజంలో ఎలా బ్రతకగలడు? ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. నకిలీ వార్తలు తప్పుడు సమాచారం వ్యాప్తి పై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Latest News
01 Feb 2025 16:21 PM