![](panel/news_image/news_img269_image.png)
![](images/logo.png)
No.1 Short News
Newsreadఉత్తమ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ అవార్డు గ్రహీత రవికుమార్ ను సత్కరించిన కపురం.
ప్రకాశం జిల్లా ఉత్తమ మోటారు వెహికిల్ Inspector గా, కలెక్టర్ మరియూ ఎస్పీ చేతులమీదుగా అవార్డు గ్రహీత అయిన దరిశి మోటార్ వెహికిల్ Inspector రవికుమార్ , దరిశి పురప్రముఖులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి, మానవత స్వచ్ఛంద సేవాసంస్థ కన్వీనర్, అందరివాడు కపురం శ్రీనివాస రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి, విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసి జిల్లా అధికారుల మన్ననలుపొంది ప్రభుత్వం,ప్రజలందరి మన్ననలు,ఆశీస్సులు పొంది అవార్డును సొంతంచేసికొన్న MVI రవికుమార్ ని శాలువాతో మరియూ ఫ్లవర్ బొకేతో ఘనంగా సన్మానించడం జరిగింది.
Local Updates
01 Feb 2025 16:46 PM