No.1 Short News
Newsreadఇంటింటికీ తిరిగి పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న డా|| గొట్టిపాటి లక్ష్మి
నేడు దర్శి మండలం, లంకోజనపల్లి గ్రామం లో శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేసిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డా|| గొట్టిపాటి లక్ష్మీ . వారితో పాటు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , అధికారులు మరియు వివిద హోదాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకులు ఉన్నారు.
Local Updates
01 Feb 2025 16:55 PM