No.1 Short News

Newsread
ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేకపోతోందని అత్తింటి వారి వేధింపులు.. మహిళ ఆత్మహత్య
ఇంగ్లిష్ సరిగా మాట్లాడలేకపోవడమే ఆమెకు శాపమైంది. దానినే పట్టుకుని భర్త, అత్తింటివారు వేధించడంతో మనస్తాపం చెందిన 19 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. కేరళలోని మళప్పురంలో జరిగిందీ ఘటన. కాలేజీ విద్యార్థిని అయిన షహానా ముంతాజ్ ఈ నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంగ్లిష్ రాదంటూ అత్తింటి వారు నిత్యం వేధిస్తుండటంతోనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Crime News
16 Jan 2025 10:42 AM
4
30