

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ లో హాజరు అయిన మంచు మోహన్ బాబు , మంచు మనోజ్
రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్
విచారణ సమయంలో మోహన్ బాబు, మంచు మనోజ్ వాగ్వాదం జరిగినట్లు సమాచారం
రెండు గంటల పాటు సాగిన మోహన్ బాబు, మంచు మనోజ్ విచారణ
మెజిస్ట్రేట్‌కు పూర్తి వివరాలు అందించిన మోహన్ బాబు, మంచు మనోజ్
బయటకు వచ్చాక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయినా మోహన్ బాబు, మనోజ్
వచ్చేవారం మరోసారి విచారణకు రావాలని మెజిస్ట్రేట్ ఆదేశం
Latest News
04 Feb 2025 07:05 AM