

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ మంత్రులపై సిఎం రేవంత్ రెడ్డి సీరియస్
మంత్రులపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్
ప్రెస్ మీట్ రద్దు చేసుకున్న మంత్రులు
నిన్న బీసీ కులగణన రిపోర్టును విడుదల చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీసీ కులగణన రిపోర్టును క్యాబినెట్ సమావేశంలో పెట్టకుండా మీడియాకు విడుదల చేయడంపై రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం
ఆ కులగణన రిపోర్ట్ పూర్తి తప్పుల తడకగా ఉందని ప్రభుత్వంపై మండిపడుతున్న పలు బీసీ సంఘాలు, బీసీ నాయకులు ముఖ్యంగా సొంత పార్టీ నేతలు
గతంతో పోలిస్తే ఇప్పుడు భారీగా తగ్గిన బీసీ జనాభా
నిన్న బీసీ కుల గణన రిపోర్టుపై, బీసీ సంఘాల నుంచి బీసీ నాయకుల నుంచి ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు వస్తుండడంతో.. ఈరోజు ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మీటింగ్ తర్వాత పెట్టాలనుకున్న ప్రెస్ మీట్‌ను అర్ధాంతరంగా రద్దు చేసుకున్న మంత్రులు - News Credits Telugu Scribe
Politics
04 Feb 2025 07:05 AM