No.1 Short News
Ai With SAiఆ ఎమ్మెల్యే లకి ఊహించని షాక్
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు
బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ ఆధారంగా నోటీసులు వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని కోరిన ఎమ్మెల్యేలు - news credits by Telugu Scribe
Politics
04 Feb 2025 12:45 PM