

No.1 Short News
Ai With SAiభారతీయులని వెనక్కి పంపుతున్న అమెరికా
భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
అమెరికా నుంచి భారత్‌కు అక్రమవలసదారుల విమానం
సీ-17 మిలటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారతీయులను వెనక్కి పంపుతున్న అమెరికా
మొత్తం 205 మందితో టెక్సాస్ నుంచి బయలుదేరిన విమానం
సుమారు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్టు గుర్తింపు
డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వరుసగా అందరినీ వెనక్కి పంపేందుకు ఏర్పాట్లు
అక్రమంగా నివసించేవారి విషయంలో అమెరికాకు సహకరిస్తున్న భారత ప్రభుత్వం -news credits by Telugu Scribe
Breaking News
04 Feb 2025 13:58 PM