No.1 Short News
Newsreadనూతన గృహప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్న Dr. గొట్టిపాటి లక్ష్మీ - Dr. కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు
ఈరోజు దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మరియు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ దర్శి టౌన్ లోని 19వార్డ్ లో తిరుమల వెంకటేశ్వర్లు (బిల్లా) సోదరుడు తిరుమల నాగేంద్ర బాబు నూతన గృహప్రవేశం కార్యక్రమం పాల్గొన్నారు. వారితో పాటు దర్శి నగర పంచాయితీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, నియోజకవర్గం లోని వివిద హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
Local Updates
04 Feb 2025 17:11 PM