No.1 Short News
Newsread 6 కోట్ల బడ్జెట్ .. 75 కోట్ల వసూళ్లు: మలయాళ మూవీ రికార్డ్!
థియేటర్లలోకి దిగిపోయిన దగ్గర నుంచి ఈ సినిమా తన జోరు చూపించింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షం కురిపించింది. కేవలం 6 నుంచి 9 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, 13 రోజుల్లోనే 50 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. 25 రోజులలో 75 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. సిద్ధిఖీ .. జగదీశ్ .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలలో నటించిన ఈ సినిమాలో, మమ్ముట్టి ప్రత్యేకమైన పాత్రను పోషించడం విశేషం.
Entertainment
05 Feb 2025 15:39 PM