No.1 Short News
Newsreadయువ సంచలనం త్రిషకు భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
క్రికెట్ వరల్డ్ కప్ స్టార్ గొంగడి త్రిషకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయల నజరానా ప్రకటించారు. అలాగే, ధ్రుతి, నూషీన్, షాలినీకి తలో రూ.10 లక్షలు ప్రకటించారు. అండర్ 19 వరల్డ్ కప్ టీం మెంబర్‌గా తెలంగాణకు చెందిన ధ్రుతి కేసరిగా ఉన్న విషయం తెలిసిందే. అండర్ 19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ పేరే నౌషీన్. ట్రైనర్ పేరు షాలిని.
Latest News
05 Feb 2025 15:55 PM