No.1 Short News
Newsreadగుడ్‌న్యూస్.. ప్రయాణాలు బాగా చేస్తుంటారా? మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డులు వచ్చేస్తున్నాయ్.. డిస్కౌంట్లు..
వీటిని దేశంలోని అన్ని టోల్ బూత్‌లలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ఏ రోజు నుంచైనా అమలు చేయడానికి అనుకూలంగా ఉన్నారు.
మంత్లీ టోల్ ట్యాక్స్ స్మార్ట్ కార్డుల పథకం అమలైతే టోల్ ఛార్జీలపై కార్డుదారులకు డిస్కౌంట్ లభిస్తుందని తెలుస్తోంది. రెగ్యులర్‌గా ట్రావెల్ చేసేవారికి ఇది పెద్ద రిలీఫ్‌గానే చెప్పుకోవాలి. అలాగే, కమర్షియల్ వాహనాలకు కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.
Latest News
05 Feb 2025 16:03 PM