No.1 Short News
Shaida హాట్ స్టార్ లో రొమాంటిక్ కామెడీ సిరీస్!
మలయాళ కథలకు సినిమాల వైపు నుంచి ఎంత క్రేజ్ ఉందో, ఓటీటీవైపు నుంచి మలయాళ సిరీస్ లకు అంతే డిమాండ్ ఉంది. అందువలన మలయాళ కంటెంట్ వివిధ భాషల్లో ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. అలా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న వెబ్ సిరీస్ గా 'లవ్ అండర్ కన్ స్ట్రక్షన్' కనిపిస్తోంది.
Entertainment
05 Feb 2025 16:29 PM