

No.1 Short News
Shaida Reporter కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీ కోసం కృషి చేస్తున్న ఫతావుల్లా
కర్నూలు అబ్దుల్ హాఖ్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధి కొరకు కేంద్ర విద్యా శాఖ మంత్రితో మాట్లాడిన రాష్ట్ర ఐటీ మరియు విద్యా శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఫతావుల్లా స్వాగతం పలికారు.
Politics
06 Feb 2025 17:28 PM