No.1 Short News

Shaida Reporter
గొంతెండుతుంది మొర్రో.. అంటున్న బొద్దికూరపాడు హైస్కూల్ విద్యార్థులు.
తాళ్ళూరు మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వం నాడు-నేడు పథకం క్రింద ఏర్పాటు చేసిన రూ.5 లక్షల విలువైన వాటర్ ప్లాంట్ మొరాయించింది . అప్పుడు మూణ్ణాళ్ల ముచ్చట గా పనిచేసి తర్వాత మొరాయించింది. ఎన్నిసార్లు రిపేర్ చేయించినా ఉపయోగం లేదు, ప్రస్తుతం పని చేయటం లేదు. వాటర్ , విద్యార్థుల త్రాగునీటి అవసరాలను తీర్చే ఏర్పాటు చేయాలని ఎస్.ఎం.సి సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Breaking News
09 Feb 2025 10:00 AM
0
47