No.1 Short News
Umar Fharooqఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ
వికే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఒంగోలుమాడరన్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎం వెంకట రమణా రెడ్డి, డాక్టర్ డి అర్పణ షాషర్ ఆధ్వర్యంలో నిపుణులు వైద్య పరీక్షలు 350 విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో కంటి సమస్యలు ఉన్న 60 మంది విద్యార్థులను గుర్తించారు. ఉపాధ్యాయులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. హెచ్ ఎం శేష గిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
.....

Latest News
11 Feb 2025 21:08 PM