

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంతిరునాళ్ళ సందర్భంగా ఉల్లగల్లులో రాజరాజేశ్వరి హాస్పిటల్ వారి మెడికల్ క్యాంపు
శ్రీ కొండ గురునాధ స్వామి తిరునాళ్ల సందర్భంగా Dr విక్రమ్ ఆర్థోకేర్ రాజ రాజేశ్వరి హాస్పిటల్ బృందం కలిసి పెద్ద ఉల్లగల్లు లో ఉచిత మెడికల్ క్యాంపు నిరహించి 150 మందికి op చూడబడినది వారికీ మందులు కూడా ఉచితం గా ఇవ్వబడినది.
Latest News
12 Feb 2025 20:45 PM