

No.1 Short News
Newsreadవివాహ శుభకార్యక్రమానికి హాజరైన టిడిపి యువనాయకులు Dr. కడియాల లలిత్ సాగర్
12-02-2025 ఈరోజు సాయంత్రం దర్శి మండలం, తూర్పు వీరయపాలెం లో మధుమంచి వారి వివాహానికి హాజరై నూతన వధూవరులు చి|| చంద్ర శేఖర్ - చి|| ల|| సౌ|| అక్షయ లను ఆశీర్వాదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ . వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య , వివిద హోదాల్లో ఉన్న టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Latest News
12 Feb 2025 22:16 PM