

No.1 Short News
న్యూస్ రీడ్ - తూర్పు గంగవరంచినరీకట్ల లో మల్టీ పర్పస్ రోబో ను తయారు చేసిన రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్
కొనకనమిట్ల మండలం చిన్నారి కట్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రిటైర్డ్ మెకానికల్ ఇంజనీర్ కోటేశ్వరరావు మల్టీపర్పస్ రోబోను తయారుచేసి దున్నటము, విత్తనాలు చల్లటం, కలుపు తీయడం, కోత పనులు, పురుగు మందులు పిచికారి చేయటం, ఇవన్నీ రిమోట్ సాయంతో చేసేలాగా తయారు చేశారు. ఈ రోబో సౌరశక్తి, ఇంధనంతో పనిచేస్తుంది. AI టెక్నాలజీ ద్వారా రిమోట్ లేకుండా స్వయంగా పనిచేసేలా త్వరలో తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు.
Latest News
13 Feb 2025 09:47 AM