

No.1 Short News
Umar Fharooqజర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుకు భారీ ఊరటనిచ్చిన సుప్రీంకోర్టు
2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మైక్ తో మోహన్ బాబు దాడి చేయడం వలన, బాధిత జర్నలిస్టు పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ, మోహన్ బాబు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోహన్ బాబు పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Latest News
13 Feb 2025 17:51 PM