

No.1 Short News
Umar Fharooqగిద్దలూరు లో టిడిపి నాయకుడు కిషోర్ మృతి
అనారోగ్యంతో గిద్దలూరు టిడిపి నాయకుడు మేకల కిషోర్ మృతి చెందాడు. గిద్దలూరు ఎమ్మెల్యే సోదరులు ముత్తుమూలకృష్ణ.కిషోర్ రెడ్డి.త దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Latest News
13 Feb 2025 17:51 PM