

No.1 Short News
Newsreadటోల్స్ వసూళ్లలో కొత్త రూల్స్ లేటైతే డబుల్ ఛార్జ్
FEB 17 నుంచి దేశ వ్యాప్తంగా కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాగ్లిస్టులోకి వెళ్తుంది.
టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60నిముషాలు కంటే ఎక్కువ టైం FASTag ఇనాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 నిముషాలు తర్వాత ఇన్ఫ్ర్యాక్టివ్లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.
Latest News
15 Feb 2025 21:23 PM