

No.1 Short News
Shaida Reporter కడపలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు
శాంతి రామ్ ఐ హాస్పిటల్ కర్నూల్ వారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో కడప లో షాహీ పేట్ గ్రీన్ ల్యాండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర ఈరోజు ఉచిత కంటి పరీక్ష మరియు ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం 4 వరకు ఐ క్యాంపు ఉంటుంది దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలియచేశారు.
ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర సలహాదారులు Nazar Basha Shaik Abdul కి, కార్యదర్శి Iftekhar Jamal Syed కి, మహిళా విభాగానికి MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ అభినందనలు తెలియచేశారు.
Latest News
16 Feb 2025 14:36 PM