

No.1 Short News
Shaida Reporter గురుకుల పాఠశాల లో పరీక్షలు మెలకువలు అనే అంశం పై చైతన్య సదస్సు
పరీక్షలు సమీపిస్తుండటంతో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలు మెలకువలు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవరావు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు హెచ్ఎం బసవయ్య చింత తిరుపతిరెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా కపురం మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులందరూ మానసిక శారీరకద్రత్వాన్ని కలిగి ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యవంతులుగా ఉండి ఏకాగ్రతతో కూడిన విగ్రహ శక్తి ఉంటేనే పరీక్షలలో రాణించగలరని ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు సూచించారు.
Latest News
16 Feb 2025 17:48 PM