

No.1 Short News
Shaida Reporter నేటి నుంచే ఫాస్ట్ ట్యాగ్ కొత్త రూల్స్
కొత్త ఫాస్టాగ్ నిబంధనల ప్రకారం.. తక్కువ బ్యాలెన్స్, పేమెంట్ ఆలస్యం లేదా ఫాస్ట్‌ట్యాగ్ బ్లాక్‌లిస్ట్ అయినా భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఫాస్ట్‌ట్యాగ్‌లోని సమస్యల కారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల లాంగ్ క్యూలను తగ్గించడమే దీనిఉద్దేశ్యం. ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం.. వాహనం టోల్ దాటడానికి ముందు 60 నిమిషాల కన్నా ఎక్కువసేపు లేదా టోల్ దాటిన తర్వాత 10 నిమిషాల పాటు ఫాస్ట్‌ట్యాగ్ ఇన్ యాక్టివ్‌గా ఉంటే.. ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అవుతుంది. ఇలాంటి చెల్లింపులు 176 ఎర్రర్ కోడ్‌తో రిజెక్ట్ అవుతాయని గమనించాలి.
Latest News
17 Feb 2025 13:12 PM