

No.1 Short News
Newsreadచంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపిన MHPS రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షుబ్లీ
ఇమామ్ & మౌజ్జన్ల గౌరవ వేతనాలు 6నెలలకు చెల్లించాలని ఆదేశించి ముస్లింల సంక్షేమానికి కట్టుబడి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, NMD ఫరూక్ కి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇమామ్ & మౌజ్జన్లకు వారి కష్టాలను గమనించి మొట్టమొదటి సారి గౌరవ వేతనం తీసుకువచ్చి ఆదుకున్న నాయకులు చరిత్ర పుటలలో చిరస్థాయిగా ఉండే పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దే అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.
Latest News
18 Feb 2025 19:40 PM