

No.1 Short News
Shaida Reporter మాజీ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్ రెడ్డి
ఈరోజు తాడేపల్లి లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గారు,దర్శి MLA ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు.
Latest News
18 Feb 2025 20:04 PM