

No.1 Short News
Newsreadచంటిబిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మహా కుంభమేళాకు వెళ్లే రైలు ఎక్కేందుకు జనం తోసుకుంటూ పరుగులు తీస్తుండగా జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటన తర్వాత ఢిల్లీ రైల్వే స్టేషన్లో భద్రతా చర్యలను పెంచారు.ఈ సందర్భంలో,సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతోంది,ఇందులో RPF మహిళా కానిస్టేబుల్ ఒకరు చంటిబిడ్డను ఎత్తుకొని,మరో చేత్తో లాఠీని పట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.
Latest News
18 Feb 2025 20:04 PM