

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్
ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్
ప్రభుత్వ ఉద్యోగుల బిల్లుల నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ
బిల్లుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పదవి విరమణ పొందిన ఉద్యోగులకు నిరాశను మిగిల్చిన రేవంత్ సర్కార్
ఉద్యోగుల బిల్లుల కోసం నెలకు దాదాపు రూ.1000 కోట్లు అవసరం ఉండగా కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించాలని, మిగతావి సంక్షేమ పథకాలకు వాడాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు
దీంతో ఇప్పట్లో బిల్లులు రావని తెలిసి తీవ్ర ఆవేదనలో ప్రభుత్వ ఉద్యోగులు
Local Updates
19 Feb 2025 11:39 AM