

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ నేడు తెలంగాణ భవన్ కు బిఅరెస్ అధినేత కేసీఆర్
నేడు తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
మధ్యాహ్నం 2:00 కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం
అన్ని జిల్లాల నుండి ఈ సమావేశానికి 400 మంది పార్టీ కీలక నేతలకు ఆహ్వానం
పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ డిసిఎంఎస్ చైర్మన్లు, జెడ్పీ మాజీ చైర్మన్ లను ఆహ్వానం
ఈ భేటీలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై కేసీఆర్ చర్చ
బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుండడంతో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే ఆలోచనలో కేసీఆర్
రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల భూ పోరాటం, హైడ్రా ఆగడాలపై ఉద్యమం, రైతు ఆత్మహత్యలపై, ఆటో కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీలు
గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల సమస్యలపై పోరాటం
పార్టీ క్యాడర్, సోషల్ మీడియా కార్యకర్తల టార్గెట్ గా ప్రభుత్వం పెడుతున్న కేసులపై పోరాటం
వివిధ కీలక అంశాలపై భవిష్యత్తు పార్టీ నిర్ణయంపై కేసీఆర్ క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్నారు
Local Updates
19 Feb 2025 11:39 AM