

No.1 Short News
Newsreadభరతమాతను మొగల్ సంకెళ్ళ నుంచి విడిపించిన యోధుడు శివాజీ - తిండి నారాయణ రెడ్డి
ఈరోజు దర్శి లో పొదిలి రోడ్ లోని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు తిండి నారాయణరెడ్డి ఇంటి వద్ద ఛత్రపతి శివాజీ జయంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తిండి నారాయణరెడ్డి మాట్లాడుతూ భరతమాతను మొగలుల సంకెళ్ల నుండి విడిపించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన మేరునగ ధీరుడు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అమరేశ్వర రావు చెరుకూరి అనిల్ కుమార్ అడుసుమల్లి సాంబయ్య తిండి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు
Breaking News
19 Feb 2025 14:31 PM