

No.1 Short News
Newsreadఏపీ ఉన్నత విద్యలో నేడు కొత్త అధ్యాయం.
ప్రతిభ ఆధారంగా వర్సిటీలకు వీసీలను నియమించాం- చంద్రబాబు.గత ఐదేళ్లు వీసీల నియామక ప్రక్రియను రాజకీయాలు, లాబీయింగ్‌తో భ్రష్టుపట్టించారు.. సామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం : 'ఎక్స్'లో :సీఎం చంద్రబాబు.
Latest News
19 Feb 2025 16:01 PM