ఉన్నత విద్య పట్ల సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా సీనియారిటీ జాబితాలను రూపొందించాలని రాష్ట్ర విద్య,ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు.గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై మంత్రి సమీక్ష నిర్వహించారు.