

No.1 Short News
Newsreadహైబ్రీడ్ సైకిల్ ఆవిష్కరించిన 14 ఏళ్ల కుర్రాడికి హర్యానా గవర్నర్ ఫోన్
తెలంగాణ: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరు మండల కేంద్రానికి చెందిన 14 ఏళ్ల గగన్ చంద్రను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. సౌరశక్తి,బ్యాటరీ,పెట్రోల్‌తో నడపగల హైబ్రిడ్ త్రీ-ఇన్-వన్ సైకిల్‌ను రూపొందించి జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్లో గుర్తింపు పొందడంపై ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
Latest News
19 Feb 2025 22:38 PM