విజయవాడ సెంట్రల్ లో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని మైనార్టీలకు ఇచ్చిన హామీలను ప్రణాళికా బద్ధంగా అమలు చేస్తూ ఇమామ్, మౌజమ్ల గౌరవవేతనాల కోసం రూ.45 కోట్లు విడుదల చేసి, మసీదుల్లో పనిచేస్తున్న 5 వేల మందికి 6 నెలల గౌరవ వేతనం అందించునున్న సందర్బంగా.. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాలాభిషేకం చేశారు.రాష్ట్ర మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి, 59వ డివిజన్ ఇంచార్జ్ షేక్ జాన్వలి, 59 డివిజన్ అభ్యర్థి షేక్ పర్వీన్.