

No.1 Short News
Newsread300 కేజీలు.. రూ.కోటి 5 లక్షలు విలువ చేసే గంజాయి సీజ్..
అంతరాష్ట్ర డ్రగ్ పెడలర్ ను అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు.అరకు నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం.
స్క్రాప్ మెటీరియల్ మధ్యలో గంజాయి పెట్టి తరలిస్తుండగా పట్టుకున్న SOT పోలీసులు
ట్రక్ డ్రైవర్ అహ్మద్ షేక్ ను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడి
Latest News
20 Feb 2025 16:47 PM