

No.1 Short News
Shaida Reporter దర్శి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు
ఆర్థిక సమస్యల వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ డ్యూటీ కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి వెళ్లిపోయిన ఓ యువకుని పట్ల దర్శి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. చందలూరు గ్రామ సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న జగన్ గార్డెన్ అనే వ్యక్తి నిన్న దర్శి నుంచి చందలూరు వెళ్తున్నాను అని చెప్పి చందలూరు కి వెళ్ళకుండా ఎటో వెళ్లిపోయాడు. ఈ విషయం పట్ల అతని పెదనాన్న దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Latest News
20 Feb 2025 19:51 PM