No.1 Short News

Newsread
రాజంపల్లి లో వైసీపీ ని వీడి టిడిపి లో చేరిన 50 కుటుంబాల ముస్లిం సోదరులు
దర్శి మండలం, రాజంపల్లి గ్రామం లో దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో వైసీపీ ని వీడి టిడిపి లో చేరిన వైసీపీ నాయకులు షేక్. మహబూబ్ జానీ తో పాటు 50 కుటుంబాల ముస్లిం సోదరులు. డా|| లక్ష్మీ తో పాటు టిడిపి యువనాయకులు కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు , దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, రాజంపల్లి గ్రామ టిడిపి నాయకులు ఉన్నారు. టిడిపి లో చేరిన వారి వివరాలు... షేక్ మహబూబ్ జానీ, షేక్ మీరవాలి, షేక్ చాంద్ బాషా, ఉప్పుతులా అనిల్, పేర్లమెట్ట మారుతీ, తదితరులు మొత్తం 50 కుటుంబాలు వైసీపీ ని వీడి టిడిపి లో చేరారు.
Latest News
21 Feb 2025 21:39 PM
1
11