No.1 Short News

న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్
సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన ఎమ్మెల్యే
రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు, ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై చర్చకు సిద్ధమా రేవంత్ రెడ్డి ఏ రోజు చర్చ చేద్దాం, ఎక్కడ చర్చ చేద్దాం నువ్వే చెప్పు రేవంత్ రెడ్డి? నువ్వు చెప్పిన చోటికి, చెప్పిన సమయానికి వస్తా నీ కొడంగల్ నియోజకవర్గమైనా సరే, చివరకు నీ ఇంట్లో అయినా సరే తప్పకుండా వస్తా నీ పిచ్చి ప్రేలాపనలను ఉతికి ఆరేసే చాకిరేవు పెడతా - రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
Latest News
22 Feb 2025 07:57 AM
0
7