

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ హైదరాబాద్ : లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు
అపార్ట్మెంట్ లిఫ్టులో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు
మాసబ్ ట్యాంక్, శాంతినగర్ లోని అపార్ట్మెంట్లో ఘటన
అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చిన అపార్ట్మెంట్ వాసులు
లిఫ్టులో ఇరుక్కున్న బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
ప్రాథమిక చికిత్స కోసం బాలుడిని నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Latest News
22 Feb 2025 07:56 AM