

No.1 Short News
న్యూస్ రీడ్ తెలంగాణ బ్రాంచ్ నంద్యాల : ఒక్క కిలో మటన్ 1100
బర్డ్ ఫ్లూ దెబ్బకు హైదరాబాద్ లో చికెన్ తినేందుకు ఇష్టపడే మాంసాహార ప్రియులు ఒక్కసారిగా మటన్ వైపు పరుగులు పెడుతున్నారు , మటన్ తో పాటు చేపలు సైతం తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడుతున్నారు , దీంతో మటన్ ధర ఇప్పటికే కిలో 1100 రూపాయలు దాటింది
Latest News
22 Feb 2025 09:27 AM